Download Now Banner

This browser does not support the video element.

ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి కాబట్టి సూపర్ సిక్స్ సూపర్ హిట్ విజయోత్సవ సభ - అహుడ చైర్మన్ టి సి వరుణ్

Anantapur Urban, Anantapur | Sep 6, 2025
అనంతపురంలో నిర్వహించే సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అహుడా చైర్మన్ టిసి వారం కోరారు. శనివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో నగరంలోని యాదవ కళ్యాణమండపంలో జనసేన నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి రాయలసీమలోని జిల్లా అధ్యక్షులు ఉమ్మడి జిల్లా నియోజకవర్గాల ఇన్చార్జులు హాజరయ్యారు. సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన విజయోత్సవ సభకు తరలిరావాలని కోరారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us