కాంగ్రెస్ ప్రభుత్వం వికలాంగులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున్ డిమాండ్ చేశారు వికారాబాద్ జిల్లా తాండూర్ లో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో గురువారం అంబేద్కర్ విగ్రహం వద్ద వికలాంగులతో కలిసి నిరసనలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికలాంగులను ప్రభుత్వం పట్టించుకోకపోతే పెద్ద ఎత్తున మండలాలు జిల్లా కేంద్రాల్లో ధర్నాలు చేపడతామని హెచ్చరించారు