కేంద్ర ప్రభుత్వం సృష్టించిన కృత్రిమ కొరతే యూరియా కొరత..రైతుల వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వ చర్యలను తిప్పికొడ్తం. DSFI జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వివేక్ రైతులతో కలిసి వివేకానంద సెంటర్ లో ధర్నా నిర్వహించారు DSFI నేతలు. ఇదే తంతుగా వ్యవహరిస్తే యూరియా కొరతను సృష్టిస్తే తిరుగుబాటుకు సిద్ధమై బిజెపి కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని కోరారు