మంథని మండలం సిరిపురం శివారులోని సుందిళ్ల ప్రాజెక్టు వద్ద యూనియన్ అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న తీరుపై ఆటోలో ఉన్న బస్తాలను పోలీసులు పట్టుకున్నారు మంథని గోదాంకు తరలించారు. అతని పేరు మహేందర్ మంచిర్యాల వ్యక్తిగా మంథని నుండి తీసుకు వెళుతున్నట్లుగా తెలిపారు