Install App
vijaypalusa
This browser does not support the video element.
నాగర్ కర్నూల్: తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలను అధికారికంగా నిర్వహించాలి: సిపిఐ జిల్లా కార్యదర్శి ఫయాజ్
Nagarkurnool, Nagarkurnool | Sep 9, 2025
తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఫయాజ్ డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కామ్రేడ్ లక్ష్మణాచారి భవన్ లో సమావేశం నిర్వహించారు.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!