ఘట్కేసర్లో రెడ్డి సంఘం నూతన అధ్యక్షుడిగా చందుపట్ల వెంకటరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. గత నెల 31న జరిగిన ఎన్నికల్లో ఆయన 182 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మాజీ మంత్రి,ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆధ్వర్యంలో వెంకటరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. పేద రెడ్ల సంఘం కోసం కృషి చేస్తానని తెలిపారు.