వర్ని మండల కేంద్రంలోని బాలుర జిల్లా పరిషత్తు హైస్కూల్లో మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ఉపాధ్యాయులు విద్యార్థులు మదర్ స్ట్రీ ని పూజించారు. చెట్లను నాటడం ,కాపాడుకునే విధానం ,పిలిచే విధానం గురించి పాఠశాల ప్రధానోపాధ్యాయులు చంద్రకరణ్రెడ్డి విద్యార్థులకు వివరించారు.