పత్తికొండ నియోజకవర్గం మద్దికేర మండలంలో ఆస్తి తగాదాలనేపథ్యంలో భార్య సరస్వతి తన భర్త వెంకటేషు మూడురోజుల క్రితం దారుణంగా హత్య చేసింది. ఇంటి నుండిదుర్వాసన రావడంతో గ్రామస్తులు వెళ్లి చూడగా, వెంకటేష్నువిగతజీవిగా కనుగొన్నారు. వెంటనే పోలీసులకు సమాచారంఅందించగా, నిందితురాలు సరస్వతి పోలీసులకు లొంగిపోయింది. మృతి చెందిన వెంకటేశ్వర్లు తల్లి అక్కాచెల్లెళ్లు భార్య చంపిందంటూ ఆరోపణ చేశారు. మంగళవారం వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.