పల్నాడు జిల్లాలో వైసీపీ తలపెట్టిన అన్నదాత పోరుబాట కార్యక్రమానికి ఎలాంటి అనుమతులు లేవని ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు.ఈ సందర్భంగా సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ వైసీపీ శ్రేణులు కార్యక్రమానికి సంబంధించి ఎటువంటి ముందస్తు అనుమతులు తీసుకోలేదన్నారు.ర్యాలీలు, ధర్నాలు, గుంపులు గుంపులుగా రావడానికి అనుమతులు లేవు.నేర చరిత్ర కలిగిన వారు,రౌడీ షీటర్లు, ఈ కార్యక్రమంలో పాల్గొంటే వారి మీద చట్టపరమైన కఠినమైన చర్యలు తీసుకుంటాము.. చట్టపరమైన అనుమతులులేని కార్యక్రమానికి వచ్చి ప్రజలు ఇబ్బం