సహస్ర లింగాల దేవాలయంలో వినాయక చవితి వేడుకలు మహాగణపతికి ప్రత్యేక అభిషేకాలు... జగిత్యాల రూరల్ పొలాస గ్రామంలోని సహస్ర లింగాల దేవాలయంలో అంగరంగ వైభవంగా వినాయక చవితి వేడుకలు. వినాయక చవితి సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించి గణపతి ఉత్సవ మూర్తికి ప్రత్యేక అభిషేకాలను భక్తుల స్వహస్తాలతో ఘనంగా నిర్వహించారు అనంతరం స్వామివారికి మంగళహారతులను పంచహారతిలను సమర్పించారు విచ్చేసిన భక్తులు మహాగణపతిని దర్శించుకున్నారు అనంతరం విచ్చేసిన భక్తులకు తీర్థప్రసాలను అందజేశారు ఈనాటి కార్యక్రమంలో ఆల