అనంతపురం నగరంలోని ఆదర్శనగర్ లో నివాసం ఉంటున్న ఆటో డ్రైవర్ బాబు మంగళవారం మధ్యాహ్నం మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. రామగిరి గ్రామానికి తాను బ్రతకడం కోసం వెళితే దొంగలు బీభత్సం సృష్టించి ఎనిమిది తులాల బంగారు 40 వేల నగదును ఎత్తుకెళ్లారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. తమను ఆదుకోవాలని కోరాడు.