తంగళ్ళపల్లి మండలం పద్మనగర్ గ్రామ శివారులో మంగళవారం ఆర్టీసీ బస్సు లారీ డీ సిద్దిపేట నుండి సిరిసిల్ల వెళ్తున్న ఆర్టీసీ బస్సు సిరిసిల్ల నుండి హైదరాబాద్ వెళ్తున్న లారీ.ఆర్టీసీ బస్సు,లారీ ఢీకొన్న ఘటనలో పలువురు ప్రయాణికులకు గాయాలు. గాయపడ్డ వారిని అంబులెన్స్ లో సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలింపు.