Download Now Banner

This browser does not support the video element.

సూళ్లూరుపేట అబాక హరిజనవాడలో ఇద్దరు చిన్నారులు మృతి

Sullurpeta, Tirupati | Sep 6, 2025
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం అబాక హరిజనవాడలో శనివారం ఘోర విషాదం చోటు చేసుకుంది. వివరాలు మేరకు అబాక హరిజనవాడకకు చెందిన ఇద్దరు చిన్నారులు రోటవేటర్ లో పడి దుర్మరణం చెందారు. మూడేళ్ల దివాన్ అనే చిన్నారి ఆ తల్లిదండ్రులకు ఒకే ఒక్క సంతానం. వారికి మరో బిడ్డ కలిగే అవకాశం లేదు. దీంతో ఆ కుటుంబం కన్నీరు అయింది. ఈ విధంగా మరో చిన్నారి మృత్యువాత పడ్డాడు. హరిజనవాడలోని ఇద్దరు చిన్నారులు రోటవేటర్ లో పడి మృతి చెందడం ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read More News
T & CPrivacy PolicyContact Us