తుని పాత బజార్ స్వయంభు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం కమిటీ ప్రమాణస్వీకారం మహోత్సవం సోమవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు హాజరయ్యారు.. కమిటీ చైర్మన్గా కుక్కడపుబాలాజీ సభ్యులుగా దర్బా శ్రీనివాస్ తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు..ఈ సందర్భంగా ఆధ్యాత్మికంగా కమిటీ ముందుకు వెళుతూ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చారు