Download Now Banner

This browser does not support the video element.

పూతలపట్టు: కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన దేవాదాయ శాఖ ఆనం రామనారాయణ రెడ్డి

Puthalapattu, Chittoor | Aug 27, 2025
ప్రముఖ పుణ్యక్షేత్రం చిత్తూరు జిల్లాలోని కాణిపాకం లో వెలసిన స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయానికి దేవాదాయ శాఖ మంత్రి నారాయణరెడ్డి చేరుకున్నారు ఈ సందర్భంగా ఈవో పెంచల కిషోర్ జిల్లా కలెక్టర్ సమిత్ కుమార్ వారికి బొకే అందించి స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్ కలికిరి మురళీమోహన్ విఐపి గెస్ట్ వద్ద ఆయనకు స్వాగతం పలికి ఈ మేరకు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు
Read More News
T & CPrivacy PolicyContact Us