కల్వకుర్తి నియోజకవర్గం లోని సిరిసనగండ్ల గ్రామంలో ఘనంగా సీతారామచంద్ర స్వామి వారి బ్రహ్మోత్సవాలు గత నాలుగు రోజులుగా అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఈ బ్రహ్మోత్సవాలు భాగంగా ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రీ సీత రామచంద్ర స్వామి వారి రథోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి భక్తులు వేలాదిగా హాజరై రథోత్సవంలో పాల్గొన్నారు...