తిరుపతి జిల్లాలో వేలాదిమంది వికలాంగులకు వారి పెన్షన్ను కుంటి సాకు చూపి రద్దు చేసిందని సిపిఎం జిల్లా కార్యదర్శి వంద భాష నాగరాజు అన్నారు సోమవారం తిరుపతి జిల్లా కలెక్టరేట్ ముందు వికలాంగులతో కలిసి ధర్నా నిర్వహించి మీడియాతో మాట్లాడారు. ఎంతోమంది వికలాంగులకు పెన్షన్ జీవనాధారం అని అలాంటి పెన్షన్ వారికి దూరం చేసి వారికి ఇబ్బందులను గురిచేయడం సబబు కాదన్నారు.