పెందుర్తి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం జనసేన పార్టీ కార్యాలయంలో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు ఘనంగా. శుక్రవారం సాయంకాలం పెందుర్తి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదిన సందర్భంగా జనసైనికులు వీర మహిళలు చిరంజీవి అభిమానుల మధ్య ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు ముందుగా కేక్ కట్ చేసి అభిమానులకు వీర మహిళలకు ఒకరికొకరు తినిపించారు అనంతరం జై చిరంజీవ జై చిరంజీవ అనే చేశారు ఈ కార్యక్రమంలో జనసేన వార్డు అధ్యక్షులు పాల్గొన్నారు