విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా వామపక్షాలు అనేక పోరాటాలు చేస్తుందని మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం తెలిపారు. 2000 ఆగష్టు 28 వ తేదిన విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో ముగ్గురు అమరులు అయ్యారని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం విద్యుత్ రంగంలో అనేక సంస్కరణ పేరిట నిర్వీర్యం చేస్తుందని గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఆగ్రహం వ్యక్తం చేశారు.