రాజీయే రాజమార్గమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మెన్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంవీ రమేష్ అన్నారు. శనివారం ఆసిఫాబాద్ జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 8,811 కేసులు పరిష్కరించడంతో పాటు రూ.2 కోట్ల 76లక్షల 86వేల 287 చెల్లింపులు జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. జాతీయ లోక్ అదాలత్ ద్వారా తమ సమస్యలను పరిష్కరించి. సమయంతో పాటు డబ్బు ఆధా చేసుకోవాలని సూచించారు.