తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా చేపట్టబోయే త్రి ఆర్ భూ సేకరణ అలైన్మెంట్ను మార్చాలంటూ డిమాండ్ చేస్తూ గురువారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నవాబుపేట మండలాలు చెందిన పలువురు రైతులు ర్యాలీగా వెళ్లి ధర్నా నిర్వహించారు. త్రిబుల్ ఆర్ భూ సేకరణలో మా భూములు పోతే బతుకులు ఆగమవుతాయని త్రిబుల్ ఆర్ వద్దు మా భూములు ఇచూడు వద్దు అంటూ ధర్నా నిర్వహించారు.