తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల సులువైన మార్గంలో పాటలు అర్థం చేసుకునే విధంగా క్యాబ్లను మెగాశ్యాల్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సేల్స్ ఫోర్స్ సాఫ్ట్వేర్ కంపెనీ రూపొందించిన పాఠ్యాంశాలను ఉపాధ్యాయులకు పంపించేసినట్టు తెలిపారు మెగాశ్యాల్. కం ప్లే స్టోర్ లోకి వెళ్లి ఆండ్రాయిడ్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉందన్నారు ఈ అవకాశాన్ని విద్యార్థి తల్లిదండ్రులు సద్వినియోగంచేసుకోవాలన్నారు. విద్యార్థుల బోధన ప్రమాణాలు పెంపొందించుకోవచ్చు అని తెలిపారు ఈ కార్యక్రమంలో మెగాస్టార్ కంపెనీ ప్రతినిధులు ప్రశాంత్ రెడ్డి శాంతి యా రాజిరెడ్డి సుదర్శనమూర్తి ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు