ఎర్రగడ్డలో బూత్ స్థాయి కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సోమవారం మధ్యాహ్నం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో బిఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. కెసిఆర్ పాలనలో అమలైన సంక్షేమ పథకాలను ప్రజలకు గుర్తు చేయాలని తెలిపారు.