ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ప్రధాన చౌరస్తాలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు కాంగ్రెస్ ఎన్ఎస్సిఐ నాయకులు శ్రేణులు మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు ఎన్ ఎస్ యు ఐ నాయకులు ఉదయ్ రాజ్ మాట్లాడారు. ఎవరు తెలుగు రాష్ట్రాల ప్రజలు రాజకీయాలకతీతంగా ప్రతి వ్యక్తి అభిమానించే ప్రజానాయకుడు వైయస్సార్ అని కొనియాడారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.