రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కొనసాగిస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమై అర్హులైన వారికి నిర్మాణంలో ఎలాంటి జాప్యం లేకుండా అవకతవక లేకుండా నిర్మించాలని జిల్లా కలెక్టర్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు ఈ మేరకు హన్వాడ మండల కేంద్రంలోని వేపూరు గ్రామంలో ఇందిర నిర్మాణం ని ఆమె పరిశీలించారు