కూటమి ప్రభుత్వం వచ్చిన 16 నెలలో సాధించిన ఘనకార్యం ఏమీ లేదని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. జైలు, బెయిలు అన్న సొంతంగా కాలాన్ని గడిపారన్నారు. జైలతో ప్రతిపక్షం గొంతును చంద్రబాబు నొక్కలేరన్నారు, ఎంపీ మిధున్ రెడ్డిని అంతర్జాతీయ తీవ్రవాదితో ప్రవర్తించే తీరు సరికాదన్నారు. దొంగ కేసులకు పుల్ స్టాప్ పెట్టాలని మాధవ కోరారు.