నిరుపేద బాధిత కుటుంబాలకు సీఎం సహాయనిధి ఒక వరం అని రాజంపేట టిడిపి ఇన్చార్జ్ చమతి జగన్మోహన్ రాజు అన్నారు మంగళవారం తన కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం అప్పుల ఊపిలో ఉన్నప్పటికీ పేదల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదల పక్షపాతి పేదల కష్టాలను తీరుస్తున్నాడు.