అత్యాధునిక క్యాన్సర్ వైద్యాన్ని అందించుటకు కాకినాడలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో త్వరలో క్యాన్సర్ బ్లాకు నిర్మాణం ప్రారంభమవుతుందని, శతవార్షికోత్సవాలకు సిద్ధమవుతున్న కాకినాడ రెడ్ క్రాస్ సమాజానికి అందించే సేవలకు ఇది తలమానికమవుతుందని కలెక్టర్ మరియు జిల్లా రెడ్ క్రాస్ సంస్థ అధ్యకులు శ్రీ షన్మోహాన్ సగిలి తెలియజేశారు. కలెక్టరేట్ లో జరిగిన రెడ్ క్రాస్ జిల్లా శాఖ సర్వసభ్య సమావేశానికి అధ్యక్షత వహిస్తూ కాకినాడ రెడ్ క్రాస్ సేవలలోను, నిర్వహణలోనూ రాష్ట్రంలో అగ్రగామిగా నిలిచిందని సంస్థ చైర్మన్ వై. డి.రామారావు నాయకత్వంలో రాష్ట్ర శాఖ కూడా దేశంలో అగ్రగామికాగలదని ఆకాంక్షించారు. 2025- 28 సం|