కాకినాడ నగరంలో ద్విచక్ర వాహనదారులకు ట్రాఫిక్ రూల్స్ పై జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు కాకినాడ ఎస్పి దేవరాజ్ మనీష్ పాటిల్ సూచన మేరకు వాహనదారులకు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించారు. ట్రాఫిక్ వన్ సిఐ కార్ల ఆవరణలో వాహనదారులకు ట్రాఫిక్ రూల్స్ పాటించని వాహనదారులకు ఆహ్వానం కల్పించారు మోటార్ సైకిల్ పై వెళ్లేటప్పుడు ఇద్దరికి మించి ప్రయాణించే రాదని ట్రిపుల్ రైటింగ్ చేయరాదని ట్రాఫిక్ మోటార్ సైకిల్ నడిపే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని గవర్నమెంట్ వారు జారీ చేసిన అంబర్ ప్లేట్లు మాత్రమే వాడాలని ర్యాష్ అండ్ నగ్నెన్సీగా డ్రైవ్ చేయరాదని మోడిఫైడ్ సైలెన్సులు వాడవద్దని వా