జగన్ జిల్లా పర్యటన నేపథ్యంలో నెల్లూరులోని ప్రభుత్వ ఆసుపత్రి గోడను కొందరు తొలగించారు. ఈ ఘటనపై దర్గామిట్ట పోలీసులకు ఫిర్యాదు అందింది. గుర్తు తెలియని వ్యక్తులు గోడను తొలగించారని మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ రాజేశ్వరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు దర్గామిట్టా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోపక్క ఈ గోడను వైసీపీ నేతలు తొలగించారంటూ టిడిపి ఆరోపిస్తోంది.