చెత్తను రోడ్లపై వేయరాదని తాండూర్ మున్సిపల్ కమిషనర్ యాదగిరి అన్నారు బుధవారం తాండూర్ పట్టణంలో శాంటేషన్ను ఆయన పరిశీలించారు సందర్భంగా మాట్లాడుతూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలు సహకరించాలని అన్నారు తడి చెత్త పొడి చెత్తను వేరుచేసి మున్సిపల్ చెత్త ఆటో లోనే వేయాలని అన్నారు