ప్రకాశం జిల్లా కొండపి ఎమ్మెల్యే ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి టిడిపి కార్యకర్తలు గణేష్ నిమజ్జనం సందర్భంగా శనివారం సముద్రంలో మునిగి మృతి చెందడంపై విచారం వ్యక్తం చేశారు. పాలచందర్, నాగరాజు కొత్తపట్నం మండలంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా సముద్ర తీరంలో నిమజ్జనం చేస్తుండగా సముద్రంలో మునిగి మృతి చెందారు. కార్యకర్తల గురించి చెందడంపై ఆవేదన వ్యక్తం చేసిన మంత్రి స్వామి పార్టీ వారికి అన్ని విధాలుగా అండగా ఉంటుందని మంత్రి అన్నారు.