గిద్దలూరు: కంభం మండలంలో పిడుగుపాటుకు రెండు గేదలు మృతి, వేణుగోపాల స్వామి ఆలయం ఆవరణలో మండపంపై పడ్డ పిడుగు