నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో వైయస్సార్ వర్ధంతిని పురస్కరించుకొని మున్సిపల్ ఆఫీస్ సమీపంలోని మహానేత వైఎస్ఆర్ విగ్రహానికి మంగళవారం ఉదయం నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ధార సుధీర్ వైయస్ఆర్సీపీ నాయకులతో కలిసి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు, అనంతరం మాట్లాడుతూ వైయస్సార్ రాష్ట్ర ప్రజల కోసం చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు, వైయస్సార్ అంటేనే ఆరోగ్య శ్రీ అని అన్నారు, రైతులకు పేద ప్రజలకు విద్యార్థులకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించారన్నారు, ఉచిత విద్యుత్, ఫీజురీఎంఎస్మెంట్ ఆరోగ్యశ్రీ జలయజ్ఞం వంటి పథకాలతో ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేశారన్నారు, అనంతరం ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ