Download Now Banner

This browser does not support the video element.

రెడ్డిగూడెం గ్రామ శివారులోని రైల్వే స్టేషన్ వద్ద రైలు కిందపడి వ్యక్తి మృతి

Sattenapalle, Palnadu | Sep 4, 2025
పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలం బలిజేపల్లి గ్రామానికి చెందిన బోజప్ప 45 సంవత్సరాలు రెడ్డిగూడెం రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక ఆరోగ్య సమస్యల కారణంగా మనస్థాపన చెంది ఈ అగాయిత్యం చేసుకున్నట్లు రైల్వే ఎస్సై రమేష్ బాబు గురువారం మధ్యాహ్నం 3:00 సమయంలో భాగంగా తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us