Download Now Banner

This browser does not support the video element.

శంకరంపేట ఏ: రామోజీ పల్లి లో వ్యవసాయ సాగు పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించిన మండల వ్యవసాయ అధికారి

Shankarampet A, Medak | Aug 26, 2025
మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండల పరిధిలోని రామోజీ పల్లి లో వ్యవసాయ సాగు పద్ధతులపై రైతులకు మంగళవారం మండల వ్యవసాయ అధికారి నాగం కృష్ణ అవగాహన కల్పించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us