శ్రీ సత్య సాయి జిల్లా కదిరికి చెందిన బంగారు కృష్ణమూర్తిని ఏపీ స్టేట్ అగ్రికల్చర్ మిషన్ డైరెక్టర్గా నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా శుక్రవారం పట్టణంలోని ఆర్టీసీ డిపోలో ఆర్టీసీ యూనియన్ నాయకుల ఆధ్వర్యంలో బంగారు కృష్ణమూర్తి సన్మాన సభను, కాపీ సమావేశ నిర్వహించారు.