రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగ జాయింట్ సెక్రటరీగా వెలగ ఈశ్వరరావు నియమిస్తూ వైసిపి ప్రత్యేక ఆదేశాల జారీలచేసింది..ఈనేపథ్యంలో వెలగ ఈశ్వరరావు తుని మండలం ఎస్సన్నవరం గ్రామంలో గల మాజీ మంత్రి దాడిశెట్టి రాజా మర్యాదపూర్వకంగా కలిశారు.ఈసందర్భంగా పార్టీ అభివృద్ధి కోసం పూర్తిస్థాయిలో కష్టపడి పని చేస్తానని ఆయన పేర్కొన్నారు