దేశం స్వాతంత్రం కోసం అసువులు బాసిన భగత్ సింగ్ రాజు గురు సుకుదేవ్ ఆసియా సాధన కోసం ప్రతి ఒక్కరం కృషి చేయాలని బి ఆర్ ఎస్ వి నాయకులు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పిలుపునిచ్చారు. కోడేరు కొల్లాపూర్ పిల్లలు జరిగిన వివిధ కార్యక్రమాల్లో విద్యార్థులను యువతను ప్రజలను ఉద్దేశించి వారు మాట్లాడారు