Download Now Banner

This browser does not support the video element.

పట్నం సమీపంలో జాతీయ రహదారిపై లారీ బోల్తా, ఇద్దరికీ గాయాలు

Kadiri, Sri Sathyasai | Sep 11, 2025
శ్రీ సత్య సాయి జిల్లా కదిరి మండల పరిధిలోని పట్నం సమీపంలో జాతీయ రహదారిపై గురువారం వరి పొట్టుతో వెళ్తున్న లారీ ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తా పడింది. కదిరి నుంచి అనంతపురం వైపు ఈ లారీ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో లారీలో ఉన్న డ్రైవర్, క్లీనర్లు గాయపడ్డారు. వీరిని స్థానికులు కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us