Download Now Banner

This browser does not support the video element.

భువనగిరి: వృద్ధాప్యంలో తల్లికి అండగా ఉండాల్సిన కొడుకు మోసానికి పాల్పడ్డాడు

Bhongir, Yadadri | Sep 4, 2025
యాదాద్రి భువనగిరి జిల్లా: వృద్ధాప్యంలో తల్లికి అండగా ఉండాల్సిన కొడుకు మోసానికి పాల్పడ్డాడు. ఈ సందర్భంగా గురువారం తెలిసిన వివరాల ప్రకారం రామన్నపేట మండలం ముని పంపులకు చెందిన కల్లూరి అందాలు బ్రతికి ఉన్న ఆమె కొడుకు వెంకటేశం చనిపోయినట్లు నకిలీ పత్రాలు సృష్టించాడు ఈ పత్రాలతో ఆమె ఇంటిని చిట్యాలకు చెందిన సంధ్యారాణికి రూ 4 లక్షలకు విక్రయించాడు. ఇంటి పన్ను కట్టడానికి వెళ్ళిన తల్లికి మోసం తెలియడంతో పోలీసులను ఆశ్రయించింది కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగరాజు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us