స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గ అమ్మవారి దేవస్థానం నుండి స్వామివారికి సాంప్రదాయంగా పట్టు వస్త్రాలను సమర్పించిన విజయవాడ దేవస్థానం ఈవో శీనానాయక్, మరియు ప్రధాన అర్చకులు దుర్గాప్రసాద్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది, వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థప్రసాదాలు శేషవస్త్రం చిత్రపటాన్ని అందజేసిన దేవస్థానం ఈ.వో పెంచల కిషోర్, ఈ కార్యక్రమంలో ఏఈవోలు ఎస్ వి కృష్ణారెడ్డి, రవీంద్రబాబు, ధనంజయ, ధనపాల్, సూపర్డెంట్లు కోదండపాణి, వాసు, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ నాయుడు,