యాదాద్రి భువనగిరి జిల్లా: పాఠశాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని శనివారం ఎమ్మెల్యే వేముల వీరేశం ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు . ఈ సందర్భంగా రామన్నపేట మండలంలోని కొమ్మాయిగూడెం గ్రామంలో 20 లక్షల భయంతో నూతనంగా నిర్మించనున్న హై స్కూల్ ప్రహరీ గోడ నిర్మాణ పనులకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే వేముల వీరేశం శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన అందుతుందని అన్నారు .ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.