Download Now Banner

This browser does not support the video element.

ఎచ్చెర్ల: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విసీకు ఏయూలో ఘన సత్కారం

Etcherla, Srikakulam | Mar 27, 2024
ఎచ్చెర్ల అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో విసి కే.ఆర్ రజినీకి తన మాతృ విభాగమైన ఆంధ్ర విశ్వవిద్యాలయ ఫిలాసఫీ, రేలీజియస్ స్టడీస్ శాఖ బుధవారం సాయంత్రం ఆరు గంటలకు ఏయూలో ఘనంగా సత్కరించింది. ఈ విభాగం బెంగళూరు ఏసిటిఎస్ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ సంయుక్త నిర్వహణలో "ధార్మిక విజ్ఞాన పరిణామం ప్రాచీన సాంప్రదాయాలపై ఆధునిక దృక్పదాలు" అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా జరిగిన ప్రారంభ సమావేశంలో విసిని సత్కరించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us