సోమవారం జిల్లా ఏఆర్ పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి 37 ఫిర్యాదులు వచ్చాయని అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ రాజు అన్నారు ప్రజల నుంచి ఆయన అర్జీలను స్వీకరించారు. ప్రజల ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం లేకుండా వాటిని సమర్థవంతంగా తీర్చాలంటూ అడిషనల్ ఎస్పీ అధికారుల నాదేశించారు ఫిర్యాదు గారు జిల్లా నలుమూలల నుంచి వచ్చి అడిషనల్ కలిసి అలాగే డిఎస్పి ని కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు.