సెప్టెంబర్ ఐదు పురస్కరించుకొని ఉత్తమ ఉపాధ్యాయులుగా 58 మందిని ఎంపిక చేసి వారిని శనివారం ఉదయం 11 గంటలకు కలెక్టర్ ఆడిటోరియంలో సన్మాన కార్యక్రమం ఉంటుందని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ ప్రొఫెసర్ రాధా కిషన్ గురువారం మధ్యాహ్నం ఒంటిగంట విలేకరులకు తెలిపారు బాధ్యత పెరిగిందని తెలిపారు మరింత కృషి చేయాల్సిన అవసరం ఉంటుందన్నారు వారిని స్ఫూర్తిగా తీసుకొని ఉపాధ్యాయులంతా పనితీరు మెరుగుపరచుకోవాలన్నారు