మంగళవారం ఏలూరు శనివారపు పేట కాజ్వే మీదుగా తమ్మిలేరు వరదనీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఎగువప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో తమ్మిలేరు జలాశయానికి వరదనీరు చేరుతోంది. దీంతో అధికారులు వాహనరాకపోకలను నిలిపివేశారు. కాజ్వే మీదుగా వరదనీరు ప్రవహిస్తున్న దృశ్యాలను డ్రోన్ వ్యూ లో తమ్మిలేరు ఉదృతి తెలుస్తుంది