కూసుమంచి మండలంలోని రైతులకు యూరియా పంపిణీ కార్యక్రమం బుధవారం నుంచి ప్రారంభం కాలున్నదని వ్యవసాయ అధికారిని వాణి తెలిపారు. జక్కేపల్లి, చేగోమ్మ, కల్లూరుగూడెం సొసైటీలలో, కొత్తగా ఏర్పాటు చేసిన సబ్-సెంటర్లలో యూరియా అందుబాటులో ఉంటుందని ఆమె తెలిపారు. రైతులు తమ వెంట పట్టాదారు పాస్ బుక్, ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకురావాలని, వేలిముద్ర ద్వారా ఈ-పాస్ మిషన్లో యూరియా పొందవచ్చని సూచించారు.