Download Now Banner

This browser does not support the video element.

రంపచోడవరం: సిరివెందలపాడు రిజర్వాయర్లో కొట్టుకొచ్చిన గుర్తుతెలియని మృతదేహం

Rampachodavaram, Alluri Sitharama Raju | Sep 1, 2025
రంపచోడవరం మండలం సిరివెందలపాడు రిజర్వాయర్ వద్ద గుర్తుతెలియని మృతదేహం సోమవారం కొట్టుకొచ్చింది. స్థానికులు ఈ విషయాన్ని గమనించి రంపచోడవరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహం ఎవరిదనే దానిపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Read More News
T & CPrivacy PolicyContact Us