Download Now Banner

This browser does not support the video element.

జడ్చర్ల: బాలనగర్ మండల కేంద్రంలో లోటుతో వెళుతున్న బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తా తప్పిన ప్రమాదం

Jadcherla, Mahbubnagar | Apr 24, 2024
బాలానగర్ మండల కేంద్రంలో అదుపుతప్పి బొలెరో వాహనం బోల్తా పడింది. హైదరాబాద్ నుండి కర్నూలు వైపు లోడుతో వెళుతున్న బొలెరో వాహనం మండల కేంద్రంలో వేగాన్ని నియంత్రించలేక ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రత్యేకమైన సహాయం ద్వారా బొలెరో వాహనాన్ని తొలగించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us